• Wed. Jan 26th, 2022

అమ్మ ఒడి డబ్బులు పడని వాళ్ళు వెంటనే ఇలా చేయండి |Amma odi latest information

Jagananna amma odi latest update

అమ్మ ఒడి

https://youtu.be/019uXiBulIs

“అమ్మఒడికి” సంబంధించి 21.01.2020 నుంచి 25.01.2020 వరకు “అర్హత(ELIGIBLE LIST లోని) ఉన్నటువంటి వారి యొక్క Bank Account నెంబర్ కానీ, IFSC కోడ్ కానీ తప్పుగా నమోదు చేసినటువంటి వాటికి సంబంధించి తప్పు గా నమోదైన వివరాలను మార్చుకోనుటకు అవకాశం ఇవ్వడమైనది…కావున విద్యార్థి యొక్క తల్లి తండ్రులు మీ RURAL మరియు URBAN పరిధిలో ఉన్న వారు మీ పిల్లలు చదువుతున్న School లోని HEAD MASTER(HM) గారిని సంప్రదించి మీ బ్యాంక్ డీటెయిల్స్ నీ అప్డేట్ చేసుకొనగలరు

అమ్మ ఒడి డబ్బులు బ్యాంక్ అకౌంట్ లో జమ కాకపోటానికి గల కారణాలు

జగనన్న అమ్మ ఒడి కి సంబంధించి యూనిక్ మదర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పుగా నమోదు చేయడం వలన రిజర్వు బ్యాంకు నుంచి అమౌంట్ సంబంధిత అకౌంట్లో జమ చేయుటకు ప్రయత్నించినప్పుడు సాధ్యం కాకపోవుటచే అమ్మ వొడి డబ్బులు తిరిగి వెనక్కు వెళ్ళాయి.
అటువంటి విద్యార్థుల వివరాలు ప్రస్తుతం ప్రధానోపాధ్యాయుని లాగిన్ నందు సర్వీసెస్ ట్యాబ్లో ఫెయిల్యూర్ మదర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ లింకు ద్వారా ఇవ్వడం జరిగింది


ఈ లింక్ ఓపెన్ చేసినట్లయితే ఆ పాఠశాలకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ తప్పుగా నమోదైన విద్యార్థి వివరాలు మాత్రమే కనిపిస్తాయి.
అప్డేట్ అకౌంట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసి సంబంధిత తల్లి యొక్క అకౌంట్ నంబర్ ను సరి చేసి సబ్మిట్ చేస్తే తిరిగి వారికి అమ్మఒడి నగదు జమ చేయుట జరుగుతుంది


కరెంటు బిల్లులకు సంబంధించి ఇతర కారణాల వల్ల అమ్మఒడి రానివారికి మార్చి నెలలో ఆప్షన్ ఇవ్వనున్నారు

గమనిక :50రూ డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్యాకేజీ నీ కొన్నవారికి ఫిబ్రవరి 1st నుంచి డైలీ కరెంట్ అఫైర్స్ కి సంబందించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ లింక్స్ మరియు ఆ ఎగ్జామ్స్ కి సంబందించిన pdf లు మీకు ఎప్పటి కప్పుడు మీకు అందించబడుతాయి…. ఈ 50రూ ప్యాకేజీ నీ పొందాలి అనుకున్న వాళ్ళు మీ పేరు నీ 9618965937నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేసి వెంటనే రిజిస్టర్ చేసుకోండి
NOTE : share to all groups