• Fri. Oct 22nd, 2021

అమ్మ ఒడి ఫైనల్ అర్హుల జాబితా విడుదల

Byadmin

Jan 10, 2021

జనవరి 11- 2021 నా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయ బోయే జగనన్న అమ్మ ఒడి పథకానికి సంబందించిన అర్హుల జాబితాను విడుదల చేసింది

లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వెబ్ సైట్ చివర్లో మీకు మొత్తం 4 లింక్స్ ప్రొవైడ్ చేయటం జరిగింది అందులో ఎ లింక్ పైన ఐన క్లిక్ చేసి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకొనగలరు అందులో మొదట ఇచ్చిన బ్లూ కలర్ లింక్ పైన క్లిక్ చేయగానే కింద చూపిన విదంగా మీకు ఒక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇

పైన చూపిన విధంగా ఓపెన్ ఐన వెబ్ పేజీ లో student studying school district దగ్గర విద్యార్థి చదువుతున్న జిల్లా ని సెలెక్ట్ చేసి select type daggara మదర్ ఆధార్ అనే అనే ఆప్షన్ ని సెలక్ట్ చేసుకొని Mother / Guardian Aadhar Number దగ్గర మదర్ / గార్డియన్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి Enter the Verification Code as displaying in the image దగ్గర కింద బ్లూ కలర్ లో ఉన్న క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి కింద ఉన్న Get Details అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే విద్యార్థి తల్లి యొక్క పేరు ఎలిజిబుల్ లిస్ట్ ఉందో లేదో కింద చూపిన విధంగా షో కావటం జరుగుతుంది👇

జగనన్న అమ్మఒడి 2021 అర్హుల స్టేటస్ చెకింగ్ లింక్స్ :

లింక్ 1 :
https://ammavodihm1.apcfss.in/AMMAVODI_MIS/serachUidforAmmavadiOutSd11122020421.htm

లింక్ 2 :
https://ammavodihm2.apcfss.in/AMMAVODI_MIS/serachUidforAmmavadiOutSd11122020421.htm

లింక్ 3 :
https://ammavodihm3.apcfss.in/AMMAVODI_MIS/serachUidforAmmavadiOutSd11122020421.htm

లింక్ 4:
https://ammavodihm4.apcfss.in/AMMAVODI_MIS/serachUidforAmmavadiOutSd11122020421.htm