• Sat. Dec 4th, 2021

ఆంధ్రప్రదేశ్లోని కియా కార్ల కంపెనీ మూసివేత

Byadmin

Mar 23, 2020

దేశవ్యాప్తంగా కోరలు చాస్తున్న కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పటికే పలు ప్రైవేటు సంస్థలు తమ కార్యాలయాలను మూసి వేసాయి తాజాగా ఈ జాబితాలోకి ఆంధ్రప్రదేశ్లోని కియా కార్ల మోటార్ల కంపెనీ కూడా చేరింది. ఈనెల 31 వరకు అనంతపురం జిల్లా పెనుగొండ లో ఉన్న కియా మోటార్స్ కంపెనీని మూసి వేస్తున్నట్లు ఆ సంస్థ పి ఆర్ ఓ శ్యాంసుందర్ వెల్లడించారు

ఇప్పటికే భారతదేశంలో హుండై, హీరో మోటోకార్ప్ లాంటి బడా సంస్థలు తమ ఉత్పత్తులను నిలిపివేసాయి ఈ నెలాఖరు వరకు పరిస్థితులను సమీక్షించి ఆ తర్వాత నిర్ణయాన్ని ప్రకటించిన ఉన్నాయి