• Wed. May 25th, 2022

ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ యువత శుభవార్త|2 లక్షల ప్రైవేట్ ఉద్యోగాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు|ap latest news

Byadmin

Feb 11, 2020

2 లక్షల ప్రైవేట్ ఉద్యోగాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఏర్పడనుంది ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే పరిశ్రమలకు భారీ నజరానా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. TDP హయాంలో తీసుకువచ్చినా ఐదేళ్ల ఇండస్ట్రీ పాలసీ విధానం ఈ సంవత్సరం తో ముగుస్తుంది

దింతో 2020 నుంచి 2025 సంవత్సరానికి సంబంధించిన నూతన పాలసీలను వైసీపీ సర్కార్ ప్రకటించనుంది దీనిలో భాగంగా ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ ముసాయిదా బిల్లులో పరిశ్రమలకు భారీ తాయిలాలు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ప్రతిపాదించి బోయే పాలసీలలో సుమారు2207 కోట్ల రూపాయలు అదనంగా ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీని ద్వారా 2,28, 482 మందికి ఉద్యోగ అవకాశాలు ఏర్పడుతాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది

అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం ప్రకారం 75% ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చిన కంపెనీలకు ప్రోత్సాహకాలు అందించనున్నారు ఒక్కో ఉద్యోగి పేరుమీద కంపెనీలకు మూడు వేళ్ళను సర్కార్ చెల్లించనుంది. వీటి వలన రాష్ట్రంలో నిర్మించబోయే నూతన కంపెనీలులో నిరుద్యోగ యువతకి భారీ సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి

today online exams links👇
Gramasachivalayam, si, constable, tet, dsc, groups4 exams reasoning online exam 1
http://telugutimesinfo.in/grama-sachivalayam-reasoning-bits/

ALL COMPITITIVE EXAMS GENERAL STUDIES ONLINE EXAM
http://telugutimesinfo.in/grama-sachivalayamsiconstable-dsctetgroups-exams-general-studies-online-exam/

Digital assistant electrical and electronic online exam
http://telugutimesinfo.in/grama-sachivalayam-digital-assistant-books-free-download-electrical-and-electronic-online-exam-2/

Gramasachivalayam, tet, dsc, si, constable, groups exams 6months current affairs online exam part -1

Gramasachivalayam, tet, dsc, si, constable, groups exams indian history online exam -3👇

NOTE: share to all groups