ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, అనంతపురం జిల్లాల ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల వివరాలు|ap teacher jobs district wise vacancy details |ap dsc notification

Andhrapradesh dsc notification details

ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ నోటిఫికేషన్ డీటెయిల్స్

ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి జిల్లాల వారీగా ఎన్ని పోస్ట్ లు ఖాళీగా ఉన్నాయో ఆ జిల్లాకు సంబంధించిన అధికారులు జిల్లాలోని ఖాళీలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు ఇందులో భాగంగా అనంతపురం మరియు నెల్లూరు జిల్లా సంబంధించిన అధికారులు ఖాళీల వివరాలను గుర్తించడం జరిగింది

నెల్లూరు జిల్లాలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల వివరాలు

ఎస్ జి టి లు : 515

స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ : 6

స్కూల్ అసిస్టెంట్ సంస్కృతం :1

స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ :5

స్కూల్ అసిస్టెంట్ బయాలజీ :9

స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ : 39

మొత్తం పోస్టులు : 575

అనంతపురం జిల్లాలోని ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల వివరాలను జిల్లా విద్యాశాఖ సేకరించింది అయితే మోడల్ స్కూల్ లోని ఖాళీలు మార్చి నెలాఖరులో పదవీ విరమణ చేసే వారి సంఖ్య గణనీయంగా ఉండటంతో మొత్తం ఖాళీల సంఖ్య పెరిగే అవకాశం ఉంది

ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల వివరాలు

స్కూల్ అసిస్టెంట్ (సంస్కృతం) : 1

స్కూల్ అసిస్టెంట్(ఇంగ్లీష్ ) : 5

స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ : 4

స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్: 10

స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్: 6

స్కూల్ అసిస్టెంట్ సోషల్ : 11

ఎస్ జి టి ( తెలుగు) : 350

ఎస్ జి టి( ఉర్దూ) :2

మ్యూజిక్ : 9

ఆర్ట్ : 16

క్రాఫ్ట్: 40

ఒకేషనల్ తెలుగు : 8

ఇలా స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలతో కలుపుకుని మొత్తం 471 పోస్టు ఖాళీగా ఉన్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది

మిగిలిన జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల వివరాలను ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులు గుర్తించే పనిలో నిమగ్నమై ఉన్నారు.