ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎలక్షన్ 2021 కి సంబందించిన మీ గ్రామం యొక్క కొత్త ఓటర్ లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకొనే వాళ్ళు వెబ్ పేజీ చివర్లో ఉన్న బ్లూ కలర్ లింక్ ఫై క్లిక్ చేయగానే కింద చూపిన విధంగా మీకు ఒక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇

పైన చూపిన విదంగా ఓపెన్ ఐన వెబ్ పేజీ లో రైట్ సైడ్ చివరలో రెడ్ కలర్ యారో మార్క్ చూపుతున్న హోమ్ బటన్ పైన క్లిక్ చేయగానే కింద చూపిన విదంగా 👇PDF Electoral Rolls అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే బ్లూ యారో మార్క్ చూపుతున్న Assembly constituency అనే ఆప్షన్ కనబడుతుంది దాని పైన క్లిక్ చేయండి

Assembly constituency అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే కింద చూపిన విదంగా మరొక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇

పైన చూపిన విదంగా ఓపెన్ ఐన వెబ్ పేజీ లో రెడ్ కలర్ యారో మార్క్ చూపుతున్న Select District దగ్గర మీ యొక్క డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకోండి అలాగే బ్లూ కలర్ యారో మార్క్ చూపుతున్న Select Assembly Constituency దగ్గర మీ యొక్క అసెంబ్లీ నియోజకవర్గం ని సెలెక్ట్ చేసుకొని ఫైనల్ గా Get Polling Stations అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే కింద చూపిన విదంగా మరోక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇

పైన చూపిన విదంగా ఓపెన్ ఐన వెబ్ పేజీ లో మీ అసెంబ్లీ నియోజకవర్గం లో ఉన్న మొత్తం గ్రామ పంచాయతీ పోలింగ్ స్టేషన్స్ అనేవి షో కావటం జరుగుతుంది అక్కడ మీరు ఎ గ్రామ పోలింగ్ స్టేషన్స్ కి సంబందించిన వారు ఐతే దాని ఎదురుగా ఉన్న Final Roll అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే కింద చూపిన విదంగా మరొక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇
పైన చూపిన విదంగా ఓపెన్ ఐన వెబ్ పేజీ లో Enter Verification Code దగ్గర పైన కనపడుతున్న 6 డిజిట్స్ వెరిఫికేషన్ కోడ్ ని ఎంటర్ చేసి submit అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ” మీ గ్రామానికి సంబందించిన ఓటర్ లిస్ట్ అనేది కింద చూపిన విదంగా PDF రూపం లో డౌన్లోడ్ కావటం జరుగుతుంది అక్కడ మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు 👇

ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎలక్షన్ 2021 కి సంబందించిన మీ గ్రామం యొక్క కొత్త ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ 👇
https://ceoandhra.nic.in/ceoap_new/ceo/index.html#
2021 ఓటర్ లిస్ట్ కోసం పైన ఉన్న బ్లూ కలర్ లింక్ ఫై క్లిక్ చేయండి 🖕