• Tue. Oct 19th, 2021

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ గ్రామీణ బ్యాంకుల్లో కొలువుల జాతర

Byadmin

Jun 10, 2021

AP&TS నిరుద్యోగులకు గ్రామీణ బ్యాంక్ లలో కొలువుల జాతర

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లోని ఐదు గ్రామీణ బ్యాంకుల్లో మొత్తం750 ఆఫీస్‌ అసిస్టెంట్‌
పోస్టులు భర్తీకి IBPS నోటిఫికేషన్ విడుదల చేసింది

ఆంధ్రప్రదేశ్‌లో
348 ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టులు, 82 ఆఫీసర్‌.
స్కేల్‌ -1 పోస్టులు

తెలంగాణలో 407 ఆఫీస్‌
అసిస్టెంట్‌ పోస్టులు, ఆఫీసర్‌స్కేల్‌1 పోస్టులు89 ఉన్నాయి.

ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌
బ్యాంకు, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు,చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, సప్తగిరి
గ్రామీణ బ్యాంకు, తెలంగాణ గ్రామీణ బ్యాంకుల్లో పోస్టుల భర్తీ జరుగనుంది.

విద్యార్హత : ఏదైనా డిగ్రీ, పీజీ,బి.ఇ,బి.టెక్, సిఏ, యమ్ బిఏ

దరఖాస్తు : ఆన్లైన్

దరఖాస్తు చివరి తేదీ : 28-06-2021

వయస్సు : 18-30

ఎంపిక : ప్రిలిమ్స్ & మెయిన్స్ ఎగ్జామ్స్

అప్లికేషన్ ఫీజు : SC/ST/PWDB CANDIDATES :Rs. 175/-
Others Candidates: Rs.850/-

ఆన్లైన్ ధరకస్తూ & ఆఫీసియల్ నోటిఫికేషన్ PDF కోసం కింద ఉన్న లింక్స్ పైన క్లిక్ చేయండి 👇

Notification PDF Download Link : Click Here

Online Applying Link : Click Here