• Mon. Sep 26th, 2022

ఆంధ్రప్రదేశ్ లో దరఖాస్తు చేసుకున్న 5 రోజుల్లోనే రేషన్ కార్డు పంపిన|HOW TO APPLY NEW RATION CARDS

Byadmin

Jun 4, 2020

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా మరింత పకడ్బందీగా రేషన్‌ కార్డులు జారీ చేయాలని రాష్ట్ర ‌ ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈ నెల 6 నుంచి కొత్త గా దరఖాస్తుచేసుకున్న వారికి రేషన్‌కార్డులు జారీ చేయనున్నట్లు పౌర సరఫరాల ఎక్స్‌అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. కేవలం ఐదు రోజుల్లో దరఖాస్తుదారుల అర్హతలను పరిశీలించి రేషన్ కార్డులు అందజేస్తామని పేర్కొన్నారు. 

కొత్తగా రేషన్ కార్డు కి దరఖాస్తు చేసుకోవాలి అనుకునే వాళ్ళు కింద ఉన్న లింక్ క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి 👇

CLICK HERE