• Sun. Oct 24th, 2021

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Byadmin

Jan 7, 2021

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నం IDA ఆటోమేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లో ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రకటన విడుదలైంది.

మొత్తం ఖాళీలు : 30

పోస్ట్ నేమ్స్ : డేటా ఎంట్రీ ఆపరేటర్

ఎంపిక ఐన అభ్యర్థులుకు నెలకి రూ. 12082 వరకు జీతం చెల్లిస్తారు EPF, ESI సదుపాయం కూడా ఉంటుంది

విద్యార్హతలు : ఏదైనా డిగ్రీ లేదా డిప్లొమా

అభ్యర్థులు 2017- 2020 మధ్యలో పాసైన వారు ఐ ఉండాలి
పురుషులు , స్త్రీలు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు

వయస్సు : 18-26

ఎంపిక : టెక్నికల్ & HR రౌండ్స్ & ఇంటర్వ్యూ

Note : ఎంపిక ఐన వారు విశాఖపట్నం లోని కంపెనీ కార్యాలయం లో పని చేయాల్సి ఉంటుంది

ఇతర వివరాలుకు 9959377669 నెంబర్ను సంప్రదించగలరు

అభ్యర్థులు ఆన్లైన్ దరకాస్తు కోసం కింద ఉన్న బ్లూ కలర్ లింక్ ఫై క్లిక్ చేయండి 👇

https://apssdc.in/industryplacements/