ఆంధ్రప్రదేశ్ 10 వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ డేట్స్ పై స్పష్టత ఇచ్చిన విద్యా శాఖ

గత కొద్ధి రోజుల గా 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ 2020 సంబంధించి ఈ నెల 15 నుంచి ఎగ్జామ్స్ జరగనున్నట్లు

సోషల్ నెట్వర్క్ లో ప్రచారం జరుగుతుంది. వీటిపై స్పష్టత ఇస్తూ AP రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ చిన వీరభద్రుడు ప్రస్ నోట్ విడుదల చేశారు.

పదోతరగతి పరీక్షలు “లాక్ డౌన్ “పూర్తి అయిన రెండు వారాల తర్వాత మాత్రమే ఉండే అవకాశం ఉంది అని విద్యాశాఖ స్పష్టం చేసింది

విద్యా శాఖ విడుదల చేసిన ప్రస్ నోట్ ని కింద చూడగలరు👇