• Sat. Oct 16th, 2021

ఆగస్ట్‌ 16 నుంచి విశాఖలో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

Byadmin

Jul 1, 2021

విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆగస్ట్‌ 16 నుంచి 31 వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వ
హించనున్నారు దీనికి సంబందించిన నోటిఫికేషన్ జూన్ 30 విడుదల చేశారు.

ఈ రిక్రూట్మెంట్ ర్యాలీ కి ఆంధ్రప్రదేశ్ లోని
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా
కేంద్రపాలిత ప్రాంతం యానాంకు చెందిన యువత మాత్రమే రిక్రూట్‌కి
మెంట్‌కు అర్హులు .

ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్ట్‌ 8లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

ఆగస్ట్‌ 9 నుంచి అడ్మిట్‌ కార్డ్స్‌ అందుబాటులోకి వస్తాయి

పోస్టుల వివరాలు : సోల్జర్ జనరల్‌ డ్యూటీ, సోల్జర్ టెక్నికల్‌/ ఏవియేషన్‌, సోల్జర్- టెక్నికల్‌ నర్సింగ్‌ అసిస్టెంట్‌, సోల్జర్-క్షర్క్‌/స్టోర్‌
కీపర్‌, సోల్జర్ ట్రేడ్స్ మెన్

అర్హత: పోస్టులను బట్టి ఎనిమిదో తరగతి, 10వ తరగతి, సంబంధిత
సబ్జెక్టులతో 10+2/ఇంటర్‌ ఉత్తీర్ణత ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణా
లుండాలి.

వయసు: అభ్యర్థుల వయసు సోల్టర్‌ జనరల్‌ డ్యూటీ పోస్టులకు 17 ఏళ్ల6
నెలల నుంచి 21 ఏళ్లు ఉండాలి. మిగతా పోస్టులకు 17 ఏళ్ల 6 నెలల
నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌, ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌,
ఉమ్మడి ప్రవేశ పరీక్ష, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆన్లైన్ దరఖాస్తు కోసం కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి 👇

WWW.JOININDIANARMY.NIC.IN

ఆఫీసియల్ నోటిఫికేషన్ PDF కోసం కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి 👇

https://drive.google.com/file/d/19L0DZipl4_OBgRy7v1uPGMYoIbkz3-zE/view?usp=drivesdk