ఇంటర్ అర్హతతో 5846 కాన్స్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల|SSC CONSTABLE NOTIFICATION 2020 out

ఇంటర్ అర్హతతో 5846 కాన్స్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

సంస్థ : ssc(స్టాఫ్ సెలక్షన్ కమిషన్ )

మొత్తం జాబ్స్ : 5846

కాన్స్టేబుల్ మేల్ : 3433

కాన్స్టేబుల్ మేల్ ఎక్ససర్వీస్ మెన్ :226

కాన్స్టేబుల్ మేల్ ఎక్ససర్వీస్ మెన్ కమాండో :243

కాన్స్టేబుల్ ఫీమేల్ : 1994

విద్యార్హత : 10+2 లేదా ఇంటర్ పాస్ ఐ ఉండాలి

వయస్సు : జూలై 1, 2020 నాటికి 18 నుంచి 25 ఏళ్ళ మధ్య ఉండాలి, sc, st అభ్యర్థులు కు 5 ఏళ్ళు, ఓబీ సి అభ్యర్థులు కు 3 ఏళ్ళ వయస్సు సడలింపు

దరఖాస్తు ఫిజు : రూ. 100.మహిళలు, sc, st, ఎక్ససర్వీస్ మెన్ కు ఫిజు లేదు

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం : ఆగష్టు 1, 2020

ఆన్లైన్ దరఖాస్తు చివరి తేది : సెప్టెంబర్ 7, 2020

కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ : 2020 నవంబర్ 27 నుంచి డిసెంబర్ 24 వరకు

తెలుగు రాష్టాల్లో ఎగ్జామ్స్ సెంటర్స్ : హైదరాబాద్, చీరాల, కరీంనగర్, వరంగల్, గుంటూరు, కాకినాడ, నెల్లూరు, కర్నూల్, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం

పూర్తి వివరాలు కోసం కింద ఉన్న అధికారిక website లింక్ నీ క్లిక్ చేయండి 👇

https://ssc.nic.in/

ఆన్లైన్ దరఖాస్తు కోసం ఈ క్రింద ఉన్న లింక్ క్లిక్ చేయండి 👇

Click here

NOTE : ఈ జాబ్స్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిది కాబట్టి అన్నీ రాష్ట్రముల నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చు

SHARE THIS NOTIFICATION TO ALL GROUPS