ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లోని నిరుద్యోగ యువతకి ప్రముఖ LED టీవీ కంపెనీ లో మ్యానుఫ్యాక్చరింగ్ విభాగంలో ఉద్యోగాలు
సంస్థ పేరు : ఎక్స్పోర్ట్ సొల్యూషన్
ప్రదేశం : హైదరాబాద్
విద్యార్హత : 10th, iti, డిప్లొమా, బీటెక్
జీతం : 8,500- 10,000 + ఇయస్ ఐ, పిఎఫ్ , అటెండన్స్ బోనస్, ఓవర్ టైం శాలరీ
షిప్ట్ టైమ్స్ : ఉదయం 6:00 నుంచి మధ్యాహ్నం 2:45 వరకు,
మధ్యాహ్నం 2:30 నుంచి రాత్రి 11:30 వరకు,
రాత్రి 6:00 నుండి ఉదయం 5 వరకు
NOTE : సబ్సిడీ లో భోజనం & టిఫిన్ సౌకర్యం కలదు వీటితోపాటు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా కలదు
నోటిఫికేషన్ కి సంబందించిన pdf కోసం కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి
https://drive.google.com/file/d/1zPGm-9Qy1Hxm7Cjdb7L–vkV_W0OSfJU/view?usp=drivesdk
సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ లు : 9949333844, 9666422111, 9908120214