• Fri. Dec 3rd, 2021

ఏఎస్సీ నార్తర్న్ కమాండ్ లో ఫైర్మెన్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Byadmin

Sep 3, 2021

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు
చెందిన ఏఎస్ సీ యూనిట్స్ 71 సబ్ ఏరియా /హెచ్ క్యూ నార్తర్న్ కమాండ్ ఫైర్‌మెన్, లెబరర్ ఉద్యోగాల భర్తీకి పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది

➡️అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి

➡️ వయసు: 18ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

➡️ వేతనం: నెలకు రూ.18,000 నుంచి రూ.45,700 వరకు చెల్లిస్తారు

➡️ఎంపిక విధానం: ఫిజికల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్, రాతపరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

➡️ దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను ఏఎస్ సీ యూనిట్స్ 11 సబ్ ఎరియా/ హెచ్ క్యూ నార్తర్న్ కమాండ్ చిరునామకు పంపించాలి.

➡️దరఖాస్తులకు చివరి తేది: 15.09.2021

Online Applying Link 👇

joinindianarmy.nic.in