ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో పొరుగుసేవల ప్రాతిపదికన ఉపాధ్యాయుల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ ప్రభుత్వం ఆ రాష్ట్రము లోని ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో పొరుగుసేవల ప్రాతిపదికన ఉపాధ్యాయుల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 10వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు గిరిజన గురుకులాల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు. తెలుగు, హిందీ, ఆంగ్లం, గణితం, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్, ఆర్ట్ అండ్ క్రాప్ట్, మ్యూజిక్, లైబ్రేరియన్, టెక్నికల్ అసిస్టెంట్ తదితర పోస్టులను భర్తీ ని 16 ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలను  కింద ఉన్న వెబ్ లింక్ క్లిక్ చేసి తెలుసుకోండి

ఏకలవ్య గురుకుల పాఠశాల నోటిఫికేషన్ వెబ్ లింక్ క్లిక్ బీలో లింక్ 👇

CLICK HERE