ఈ ఆంధ్రప్రదేశ్ పునర్విభజనకు సంబంధించి ప్రధాన మైన అంశాలను కవర్ చేస్తూ రూపొందించిన pdf ని కింద ఉన్న లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి
ఎపీపీఎస్సీ నిర్వహించే GROUP -4జూనియర్ అసిస్టెంట్ పరీక్షలలో ఆంధ్రప్రదేశ్ విభజన – సవాళ్లు అనేదీ అత్యంత కీలకమైన అంశం. ఈ విభాగం నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత నవ్యాంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సవాళ్లు, పురోగమిస్తున్న తీరు, రాజధాని నిర్మాణం, నదీజలాల వివాదాలు, ప్రత్యేక హోదా ఉద్యమం, పోలవరం నిర్మాణం, హైకోర్టు విభజన…తదితర అంశాలు ఈ విభాగంలో ముఖ్యమైన ప్రాధాన్యతాంశాలు. వీటి గురించి అధ్యయనం చేసే ముందు ప్రతీ అభ్యర్థికి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం – 2014 మీద సమగ్రమైన అవగాహన ఉండాలి
APPSC GROUP -4జూనియర్ అసిస్టెంట్ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 pdf డౌన్లోడ్ లింక్ 👇
https://drive.google.com/file/d/16jJxaOVwbVGJqFz29PQ1nhF0u-fp3ayP/view?usp=drivesdk