• Sat. Dec 4th, 2021

జాతీయ బ్యాంకుల్లో 1557 క్లరికల్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Byadmin

Sep 3, 2020

Banking recruitment agency IBPS has issued notification for the replacement of 1557 clerical posts in national banks. Of these, 20 posts were allotted to Telangana and 10 to AP. Anyone with a Bachelor’s degree can apply. Must have adequate knowledge in computer. Applicants must be between 20 and 28 years of age by September 1 of this year. Must not have been born before September 2, 1992 or after September 1, 2000. Candidates are selected on the basis of examinations conducted in two stages. According to the provisional schedule announced by IBPS, the preliminary will be held on December 5, 12 and 13 this year and the main exam will be held on January 24 next year. The final selection process will be completed by April 1. The examination fee is Rs.850. SC, ST, Divyangs and ex-servicemen have to pay Rs.175. Apply online by September 23.

Website: http://cgrs.ibps.in/

జాతీయ బ్యాంకుల్లో 1557 క్లరికల్ పోస్టులు

జాతీయ బ్యాంకుల్లో 1557 క్లరికల్‌ పోస్టుల భర్తీకి బ్యాంకింగ్‌ రిక్రూట్‌మెంట్‌ సంస్థ ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

.ఈ జాబ్స్ కి ఎ రాష్ట్రము వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు

ఏదైనా బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యటర్‌లో తగిన పరిజ్ఞానం ఉండాలి. ఈ ఏడాది సెప్టెంబరు 1 నాటికి అభ్యర్థి వయసు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. 1992 సెప్టెంబరు 2కి ముందు 2000 సెప్టెంబరు 1 తరవాత జన్మించి ఉండరాదు. రెండు దశల్లో నిర్వహించే పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఐబీపీఎస్‌ ప్రకటించిన తాత్కాలిక షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది డిసెంబరు 5, 12, 13 తేదీల్లో ప్రిలిమినరీ, వచ్చే సంవత్సరం జనవరి 24న మెయిన్‌ ఎగ్జామ్‌ నిర్వహిస్తారు. ఏప్రిల్‌ 1 లోపు తుది ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తారు. పరీక్ష ఫీజు రూ.850. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులు రూ.175 చెల్లించాలి. సెప్టెంబరు 23 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

10th ఆ పై విద్యార్హతతో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో పలు పోస్ట్లు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

కింద ఉన్న వెబ్ సైట్ లింక్ క్లిక్ చేసి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి 👇

http://cgrs.ibps.in/