• Mon. Oct 18th, 2021

జూలై 27 నుంచి ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఆన్లైన్ పరిక్షలు

Byadmin

Jun 18, 2020

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఆన్లైన్ పరిక్షలు జూలై 27 నుంచి

AP-2020 ఎంసెట్ ఆన్లైన్ పరీక్షలు జూలై 27 నుంచి 31 వరకు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ కన్వీనర్ v. రవీంద్ర బుధవారం తెలిపారు. ఇంజనీరింగ్ విభాగం లో 1,79, 774 అగ్రికల్చర్ మెడిసిన్ విభాగం లో 84,478 మంది రెండు విభాగాలకు 604 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. పరీక్ష ఫీజు రూ. 500 పైన్ తో ఈ నెల 30 వరకు, 1000 పైన్ తో జులై 9 వరకు, 5వేలు పైన్ తో జులై 17 వరకు, 10 వేలు పైన్ తో జూలై 23 లోగ చెలించవచ్చన్నారు.