• Wed. Oct 20th, 2021

టెక్ మహేంద్ర ఐటి మరియు డిజిటల్ టెక్నాలజీస్ లో ఉద్యోగ అవకాశాలు

Byadmin

Oct 13, 2020

ఐటి మరియు డిజిటల్ టెక్నాలజీస్ రంగంలో మంచి కెరీర్ పొందాలి అనుకొనే యువత కు covid స్కాలర్ షిప్ తో ” టెక్ మహేంద్ర స్మార్ట్ అకాడమీ ఫర్ డిజిటల్ టెక్నాలజీస్ (విశాఖపట్నం) లో ప్రత్యేక స్కాలర్షిప్ అందిస్తూ 6 నెలలు పాటు వెబ్ డెవలప్మెంట్, యు ఐ డెవలప్మెంట్, గ్రాఫిక్స్ డిజైన్ కోర్స్ లో ట్రయినింగ్ ఇస్తూ ప్లేసెమెంట్ కూడా అందిస్తుంది

విద్యార్హత : డిగ్రీ, బీఈ, బీ టెక్, ఎంసీఏ, యంబీఏ, డిప్లొమా

వయస్సు : 18-26

Note : మరిన్ని వివరాలు కు టోల్ ఫ్రీ నెంబర్ 1800 123 2297 కాల్ చేయండి

Tech Mahindra Foundation Online Application Registration Link 👇

https://docs.google.com/forms/d/e/1FAIpQLSdkonAGh4Pk4uDcM0F558zUINxE9TJA7p5WCO4bnLp6q1Bm-A/viewform?usp=send_form