డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, మండల కోఆర్డినేటర్, బ్యాంక్ కరస్పాండెట్ ఉద్యోగాలు భర్తీకి లుక్మై టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ దరఖాస్తులను కోరుతుంది

లుక్మై టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ లో డిజిటల్ వాలెట్ నందు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, మండల కోఆర్డినేటర్, బ్యాంక్ కరస్పాండెట్ ఉద్యోగాలు కి దరఖాస్తులను కోరుతుంది

జాబ్ లొకేషన్ : ఆంధ్రప్రదేశ్

విద్యార్హత : 10th, inter, Degree

జీతం : 8,500-30,000/-రూ

నైపుణ్యాలు : డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కి రెండు సంవత్సరాలు అనుభవం కలిగి ఉండాలి , మండల కోఆర్డినేటర్ కి ఒక సంవత్సరం అనుభవం కలిగి ఉండాలి

మీకు ఏమైనా సందేహాలు ఉన్న లేక మరింత సమాచారం కోసం కింద ఉన్న ఫోన్ నెంబర్స్ కి కాల్ చేయండి 👇


9704333904, 9573866640

Note: ఇవి ప్రైవేట్ ఉద్యోగాలు మాత్రమే జాబ్ నీడ్ అనుకున్న వారు మాత్రమే ఒకటికి రెండు సార్లు అలోచించి పైన ఉన్న నెంబర్స్ కి కాల్ చేయండి ఎలాంటి పీజులు చెలించాల్సిన అవసరం లేదు