ఉచిత కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ స్టడీస్ pdf కోసం PN ARTS INFORMATION -20 అని టైపు చేసి 9618965937 నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేసిన వెంటనే మా వాట్సాప్ గ్రూప్ లకి సంబందించిన గ్రూపులో మిమల్ని యాడ్ చేయటం జరుగుతుంది
నిర్భయ దోషులకు ఉరి శిక్ష తేదీ మారింది ఫిబ్రవరి 1 ఉదయం ఆరు గంటల లోపు నిర్భయ దోషులకు ఉరి తీయాలని కోర్టు ఆదేశించింది వారికి కొత్త డెత్ వారి ను కోర్టు జారీ చేసింది ఇప్పటికీ రాష్ట్రపతి నిర్భయ దోషులకు క్షమాభిక్ష తిరస్కరించారు. 2012 డిసెంబర్ 16న రాత్రి సమయంలో దక్షిణ ఢిల్లీలో తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి సినిమా హాల్ నుంచి బయటకు వచ్చిన ద్వారకలోని ఇంటికి ద్వారక లోని ఇంటికి ఆటోలో వెళ్ళడం కోసం ఎదురు చూసింది అదే సమయంలో ఓ ప్రైవేటు బస్సు వాళ్ల ముందు ఆగింది అందులోని వ్యక్తులు వారిని దిగ పెడతామన్నారు ఆ తర్వాత ప్లాన్ ప్రకారం నిర్భయ పై గ్యాంగ్ రేప్ చేశారు నిర్భయ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ చనిపోయింది
జనరల్ స్టడీస్ PDF కోసం కింద ఉన్న లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి CLICK HERE
ఈ కేసులో మైనర్ సహా ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు అయితే ప్రధాన నిందితుడు రాంసింగ్ కేసు విచారణ జరుగుతుండగానే 2013 మార్చి 11న తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు ఇక మైనర్ కు జువైనల్ కోర్టు మూడు సంవత్సరాల శిక్ష విధించింది అది పూర్తయిన అనంతరం అతను 2015 డిసెంబర్ 20న విడుదల అయ్యాడు మిగిలిన నలుగురిని దోషులుగా నిర్ధారిస్తూ ఢిల్లీ కోర్టు ఉరిశిక్ష విధించింది అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు ఆతర్వాత రాష్ట్రపతికి క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకున్నారు అన్నింటా కూడా దోషులకు ఎదురు దెబ్బ తగిలింది దీంతో వారికి ఉరిశిక్ష ఖరారైంది
Si,constable, groups exams pdf download link click here
Dsc&tet exams special pdf download link click here
జనవరి 4 కరెంట్ అఫైర్స్ pdf డౌన్లోడ్ లింక్ click here