నెహ్రు యువ కేంద్ర సంఘటన్ – NYKS లో 13,026 వాలంటీర్స్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

నెహ్రు యువ కేంద్ర సంఘటన్ – NYKS భారీగా ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నేషనల్ యూత్ కార్ప్స్ స్కీం కోసం దేశ వ్యాప్తంగా 13,026 నియమిస్తుంది .

ఈ పోస్ట్ లకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది అప్లై చేయటానికి 2021 ఫిబ్రవరి 20 చివరి తేది

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో ప్రతి రెండు మండలాలకు ఒక వాలంటీర్ ఉంటారు వీరితోపాటు ప్రతి కేంద్రం లో కంప్యూటర్ డాక్యూమెంట్స్ పని కోసం ఇద్దరు వాలంటీర్స్ ఉంటారు

నెహ్రు యువ కేంద్ర సంఘటన్ – NYKS ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు ఇంటర్వ్యూ సమయంలో పాస్ పోర్ట్ సైజు ఫొటోస్ అన్నీ ఒరిజినల్ డాకుమెంట్స్ తీసుకువెళ్లాలి

మొత్తం వాలంటీర్స్ పోస్ట్లు : 13,026

విద్యార్హత : 10 th పాస్

జీతం : 5,000

వయస్సు : 18-29

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

నోటిఫికేషన్ విడుదల : ఫిబ్రవరి 5 – 2021

దరకాస్తు ప్రారంభం : 05-02-2021

దరఖాస్తు చివరి తేది : 20-02-2021

ఇంటర్వ్యూ తేది : 25-02-2021 నుంచి 08-03-2021 వరకు

ఫలితాలు విడుదల : 15-03-2021

విధుల్లో చేరాల్సిన తేది : 01-04-2021

Click Below Link And Download Official Notification Pdf 👇

https://drive.google.com/file/d/1hyX845XJz7CdzpdXACRfhLMJOrpouZwu/view?usp=drivesdk

NYVs
Selection Guideline
2021-22 Pdf Download Click Below Link👇

https://drive.google.com/file/d/11qlap73Ndz3b00yUsV8s36nb8oF4KDpu/view?usp=drivesdk

Official Website & Online Applying Click Below Link👇🏻

https://nyks.nic.in/NewInitiatives/NYVSelection202021/NYVSelection202021.html