నేడే ANM మరియ్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి ఇంటర్వ్యూలు | latest ap jobs information

నేడే నెల్లూరు లో Anm మరియు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి ఇంటర్వ్యూ లు (28-01-2020)

నెల్లూరు జిల్లాలోని ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్సులు, anm ఉద్యోగాల భర్తీకి ఈనెల 28న అంటే నేడు ఇంటర్వ్యూను నిర్వహించనున్నారు ఈ మేరకు జిల్లా మేనేజర్ నాగరాజు తెలియజేశారు

ఇంటర్వ్యూ లు జరుగు ప్రదేశం: ఈ ఇంటర్వ్యూలకు హాజరు కావాలనుకునే విద్యార్థులు నెల్లూరు జిల్లాలోని పడారుపల్లి లోని ఆరోగ్య కేంద్రంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంటర్వ్యూ లకు హాజరు కాగలరు

విద్యార్హతలు : స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించి బిఎస్సి నర్సింగ్ లేదా కోర్సు చదివిన వాళ్లు అర్హులు

ANM ఉద్యోగాలకు సంబంధించి ఎం పి హెచ్ డబ్ల్యూ(ఫీమేల్ ) కోర్సు పూర్తి చేసి ఉండాలి వీటితో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి

వయోపరిమితి: 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి

సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు: 9515070842, 9063389738

డైలీ కరెంట్ అఫైర్స్ కోసం కింద ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి 

https://chat.whatsapp.com/EI7ge4nBy6AIXxVkHLLgjyhttps://chat.whatsapp.com/EI7ge4nBy6AIXxVkHLLgjy