పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం అమలుకు కొత్త రూల్స్

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద అర్హులైన రైతులకు సంవత్సరానికి 3 విడతల్లో ప్రతి విడతలో 2,000 చొప్పున మొత్తం 6,000 రూ. లను కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో జమచేస్తుంది

ఇది కూడా చదవండి : పీఎం కిసాన్ 7వ విడత న్యూ పేమెంట్ స్టేటస్ చెకింగ్

ఐతే తాజాగా ఈ పథకానికి సంబందించిన నిబంధనలలో కేంద్రం పలు మార్పులు చేసింది

ఇంక నుంచి పొలం లబ్ధిదారుడి పేరు మీద ఉంటేనే పీఎం కిసాన్ డబ్బులు వారి ఖాతాల్లో జామకానున్నాయి. వ్యవసాయం చేసే వ్యక్తి తల్లి దండ్రులు పేరు మీద పొలం ఉంటే పీఎం కిసాన్ వర్తించదు . ఎవరైతే రైతులు వారి పేరు మీద పొలం లేకుండా ఉంటుందో వీరు వెంటనే తమ పేరు మీదకి పొలం మార్చు కోవాలి

ఇది కూడా చదవండి : YSR రైతు భరోసా 13,500 న్యూ పేమెంట్ స్టేటస్ చెకింగ్

పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్న వారికి కూడా పీఎం కిసాన్ డబ్బులు రావు

పీఎం కిసాన్ నగదు పొందుతున్న వారింట్లో నెలకు 10,000 పైగా పెన్షన్ పొందే వారున్న ఇంక నుంచి ఆ నగదు రాదు

అలాగే రాజ్యాంగ బద్దమైన పదవి లో ఉన్నవారికి కూడా పీఎం కిసాన్ కింద వారి ఖాతాలకు డబ్బులు జమ కావు