• Wed. Jul 6th, 2022

రెండు తెలుగు రాష్ట్రాల్లో 43, 833 పోలీస్ ఉద్యోగాలు

Byadmin

Jan 5, 2021

కేంద్ర హోమ్ శాఖ నిరుద్యోగులకు శుభవార్త ను చెప్పింది దేశంలోని వివిధ రాష్ట్రల పోలీస్ శాఖల్లో దాదాపు 5.31 లక్షలు ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్లు కేంద్ర హోమ్ శాఖ వెల్లడించింది అంతే కాకుండా కేంద్ర సాయుధ బలగాల్లో సుమారు 1.27 లక్షలు ఖాళీలు ఉన్నట్లు పేర్కొంది ఇ మేరకు కేంద్ర హోమ్ శాఖ పరిధిలోని పోలీస్ పరిశోధన సంస్థ (BPRD) వివరాలను వెల్లడించింది

ఇది కూడా చదవండి :అమ్మ ఒడి అర్హుల జాబితా చెకింగ్ లింక్

దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలల్లో 26.23 లక్షల పోలీస్ ఉద్యోగాలు మంజూరు చేయగా 2020 జనవరి 1 నాటికి 20.90 లక్షలు మంది విధుల్లో ఉన్నారు. ఇంకా 5.31 లక్షలు పోస్ట్లు కాలిగా ఉన్నాయ్ కేంద్ర సాయుధ పోలీస్ బలగాలకు 11.9 లక్షలు మంజూరు చేయగా 2020 జనవరి 1 నాటికి 9.82 లక్షల ఉద్యోగాలు భర్తీ చేపట్టారు. ఇంక 1.27 లక్షల పోస్ట్లు కాలిగా ఉన్నాయ్ కాగా 2019 లో దేశవ్యాప్తంగా వివిధ పోలీస్ శాఖల్లో మొత్తం 1.19 లక్షలు నియామకాలు జరిగాయి. కాగా దేశ వ్యాప్తంగా 2.15 లక్షలు మంది మహిళా పోలీస్ లు ఉన్నట్లు BPRD తెలిపింది

ఆంధ్రప్రదేశ్ లో 14,341 పోలీస్ పోస్ట్లు కాలిగా ఉన్నట్లు BPRD వెల్లడించింది రాష్ట్రానికి 73,894 పోలీస్ పోస్ట్లు కేటాయించగా ప్రస్తుతం 59,553 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఇనక 14,341 పోలీస్ పోస్ట్లు కాలిగా ఉన్నాయ్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న లెక్కలను బట్టి చుస్తే ఆంధ్రప్రదేశ్ లో ప్రతి లక్ష మందికి 85 మంది పోలీస్లు మాత్రమే పర్యవీక్షించాలిసి వస్తుంది

ఇది కూడా చదవండి : రైతు భరోసా 3వ విడత పేమెంట్ స్టేటస్ చెకింగ్

తెలంగాణ లో 29,492 పోలీస్ పోస్ట్లు కాలిగా ఉన్నట్లు BPRD నివేదించింది. రాష్ట్రానికి 78,369 పోలీస్ పోస్ట్లు కేటాయించగా ప్రస్తుతం 48,877 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఇంకా 29,492 పోస్ట్లు కాలిగా ఉన్నాయ్ ఈ ఖాళీల భర్తీకి సంబందించి రెండు రాష్ట్ర ప్రభుత్వలు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నాయి