మార్చి 6 న నెల్లూరు లో మెగా జాబ్ మేళా
జాబ్ మేళా పేరు: స్కిల్ కనెక్ట్ డ్రైవ్ మార్చి 6-2020
జాబ్ మేళా జరుగు ప్రదేశం : శ్రీ వి యస్ శివలింగం చెట్టిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, షార్ రోడ్ సులూరుపేట, నెల్లూరు
జాబ్ మేళా జరుగుతేది : 06-03-2020
పాల్గొంటున్న కంపెనీలు: జెడ్ పి డి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
వర్కింగ్ ప్లేస్: శ్రీ సిటీ
విద్యార్హత: ఐటిఐ
ఉద్యోగి హోదా: ట్రైనీ (మేల్ )
ఉద్యోగ రకము: ఫుల్ టైం
వేతనం నెలకి: 9500/-రూ
సంప్రదించవలసిన ఫోన్ నెంబరు : 18004252422
ఇతర వివరాలు:APSSDC.IN వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి లేదా జాబ్ మేన జరుగు తలంలో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు