రైతు భరోసా 2,000 మీకు రాలేదా ఐతే ఇలా చెక్ చేసుకోండి

రైతు భరోసా 2,000 మీకు రాలేదా ఐతే ఇలా చెక్ చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి డిశంబర్ 29 వ తేదీన “YSR రైతు భరోసా -PM కిసాన్” పథకం 3వ విడత నిధులు 1,120 కోట్లను విడుదల చేసారు.

PM కిసాన్ 7వ విడత పేమెంట్ స్టేటస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వీటితోపాటు నివార్ తుఫాన్ వాళ్ళ పంట నష్ట పోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద 646 కోట్లను రైతుల ఖాతాలకు జమ చేయటం జరిగింది

రైతు భరోసా పేమెంట్ స్టేటస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రైతు భరోసా 3వ విడత స్టేటస్ తెలుసుకొనేందుకు ఆఫీసియల్ వెబ్ సైట్ లో ఎలాంటి పేమెంట్ స్టేటస్ అప్డేట్ అనేది ప్రస్తుతం అందుబాటులో లేదు

రైతులు తమ బ్యాంక్ ఖాతాలో 3వ విడత 2,000 జమ అయిందో కాలేదో? తెలుసుకోవాలి అనుకొనే వారికోసం ప్రభుత్వం ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసింది

రైతు భరోసాలో ఎలాంటి సమస్యలు ఉన్న 155251 హెల్ప్లైన్ నెంబర్ కి ఫోన్ చేసి తెలుస్కోవచ్చు