• Sat. Oct 16th, 2021

రైల్వే లో 1.40 లక్షలు ఉద్యోగాలు భర్తీకి ఏర్పాట్లు

Byadmin

Sep 6, 2020

నిరుద్యోగ యువతకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మరో తీపి కబురు అందించింది

రైల్వే శాఖ భారీ సంఖ్యలో పోస్ట్లును భర్తీ చేయటానికి ప్రయతనాలు చేస్తుంది దేశ వ్యాప్తంగా కాలిగా ఉన్న సుమారు 1.40 లక్షలు ఖాళీల కోసం డిశంబర్ 15 వ తేది నుంచి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించనున్నట్లు రైల్వే బోర్డు చైర్మన్ AK యాదవ్ వెల్లడించారు.

Also Read: డ్వాక్రా రుణమాఫీ పేమెంట్ స్టేటస్ చెకింగ్ లింక్

ఈ పోస్ట్లు కోసం అందిన 2.42 కోట్ల దరఖాస్తులు పరిశీలన పూర్తి అయిందని ఇందులో
35,208 పోస్ట్లు గార్డ్లు
1,663 పోస్ట్లు స్టెనోలు
మిగతా 1,03,769 పోస్ట్లు ట్రాక్ మెయిన్ టైనర్స్, పాయింట్ మెన్ కేటగిరి కి చెందినవి అని వివరించారు.

Also read :ysr చేయూత బెన్ఫిసరీ మరియు పేమెంట్ చెకింగ్ లింక్

ఈ పోస్ట్లు కోసం కంప్యూటర్ ఆధారిత పరీక్షలు డిసంబర్ 15 తేది నుంచి మొదలవుతాయి అన్నారు. పూర్తి షెడ్యూలు త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు

ఇండియన్ రైల్వే వెబ్ సైట్ లింక్ : click here

http://www.indianrailways.gov.in/