• Tue. Oct 19th, 2021

సచివాలయ ఉద్యోగాలకు దరకాస్తు గడువు పెంపు | grama / ward sachivalayam latest update

Gramasachivalayam

సచివాలయం ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పొడగింపు

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి దరఖాస్తు గడువును ఫిబ్రవరి 7వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు మొత్తం 16208 ఉద్యోగాలకు గత నెల పదవ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే

ఈ ఉద్యోగాలకు జనవరి 31వ తేదీ దరఖాస్తు చేసుకోవటానికి వీలు కల్పించారు అయితే చాలా మంది అభ్యర్థులు otpr రిజిస్టర్ చేసుకొని దరఖాస్తు మరియు పేమెంట్ చెల్లింపుల్లో సర్వర్ బిజీ గా రావడం వల్ల దరఖాస్తు చేసుకోవటానికి ఇబ్బందులకు గురయ్యారు అందువలన దరఖాస్తు గడువు పొడిగించాలంటూ నిరుద్యోగుల నుంచి విజ్ఞప్తులు రావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి