సింగరేణిలో అప్రెంటిస్‌ ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

సింగరేణిలో అప్రెంటిస్‌ ఖాళీలు
ప్రభుత్వరంగ సంస్థ ఐన తెలంగాణలోని ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌(ఎస్‌సీసీఎల్ )కి చెందిన మానవ వన
రుల అభివృద్ధి విభాగం వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌
ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ట్రేడులు: ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, టర్నర్, మెషినిస్ట్‌,
మెకానికల్‌ మోటార్‌ వెహికల్‌, డ్రాఫ్ట్స్‌మెన్‌ సివిల్‌,
డీజిల్‌ మెకానిక్స్‌, వెల్డర్

విద్యార్హత : పదో తరగతి తోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీ
ల్లి ఉండాలి. ఇంటర్మీడియెట్‌ ఒకేషనల్‌ విద్యార్ధులు అర్హులు కాదు.

వయసు: 28

స్టయిపెండ్‌: రెండేళ్ల ఐటీఐ అభ్యర్థులకు నెలకు రూ.8,050, ఏడాది ఐటీఐ అభ్యర్థులకు నెలకు రూ.7,700 చెల్లిస్తారు.

లోకల్‌: అప్పటి అదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌,
ఖమ్మం( ప్రస్తుతం 16 జిల్లాలు) జిల్లాల అభ్యర్థుల్ని
లోకల్‌గాను, మిగతా జిల్లాల అభ్యర్థుల్ని నాన్‌ లోకల్‌
గాను పరిగణనలోకి తీసుకుంటారు. వీరికి 80:20 నిష్పత్తిలో అప్రెంటిస్‌ సీట్ల కేటాయింపు జరుగుతుంది.

ఎంపిక విధానం: ఐటీఐ ఉత్తీర్ణత సీనియారిటీ ప్రాతిపదికన ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఒకవేళ చాలా.
మంది అభ్యర్థుల ఉత్తీర్ణత సంవత్సరం ఒకటే అయితే.
ఐటీఐలో సాధించిన మార్కుల మెరిట్‌ ఆధారంగా
ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం :ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 28.06.2021

Online Applying Link 👇

https://scclmines.com/apprenticeship/

Official Notification PDF Download Click Below Link 👇

https://drive.google.com/file/d/13QFonEMRZxsL2PFM0XdatiKv6Qb56FJq/view?usp=drivesdk