1-7-2020

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎ రాష్ట్రము లోని తూత్తుకుడి జిల్లాలోని కులశేఖర పట్టణం సమీపాన రెండో రాకెట్ ప్రయోగ కేంద్రం వేదికకు చురుగ్గా భూసేకరణ చేస్తోంది?

Correct! Wrong!

ఆత్మనిర్భర్‌ ప్యాకేజీ కింద కేంద్రం రూ.లక్ష కోట్ల రుణం మంజూరు చేయగా అందులో తెలంగాణకు రూ.2,248 కోట్లు ఇవ్వగా ఏపీకి ఎన్ని కోట్లు మంజూరు చేసింది?

Correct! Wrong!

చైనాతో సంబంధం ఉన్న ఎన్ని యాప్‌లను భారత్‌ నిషేదించింది?

Correct! Wrong!

ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా 21వ శతాబ్దంలో అత్యంత విలువైన భారత క్రికెటరని ఏది ప్రకటించింది?

Correct! Wrong!

ఎ సంవత్సరపు క్రికెట్ ప్రపంచకప్‌ ఫైనల్‌పై క్రిమినల్‌ దర్యాప్తునకు శ్రీలంక ప్రభుత్వం ఆదేశించింది?

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్ లో ‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఇళ్ల పట్టాల పంపిణీకి అవసరమైన భూసేకరణ నిమిత్తం 2020-21 బడ్జెట్‌ కేటాయింపుల నుంచి ఎన్ని కోట్ల విడుదలకు అనుమతిస్తూ ఆర్థికశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది?

Correct! Wrong!

AP లో పట్టణ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టిడ్కో) ఆధ్వర్యంలో గత తెదేపా ప్రభుత్వ హయాంలో షియర్‌వాల్‌ సాంకేతికతతో చేపట్టిన ఎన్ని లక్షలు ఇళ్లను నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ల కార్యక్రమంలో భాగంగా జులై 8న లబ్ధిదారులకు ప్రభుత్వం పంపిణీ చేయనుంది?

Correct! Wrong!

జల జీవన్‌ మిషన్‌ కింద ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో మంచినీటి పైపులైన్లు వేసి.. ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు ఎన్ని కోట్లను వెచ్చించేందుకు గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్‌) అధికారులు అంచనాలు సిద్ధం చేశారు?

Correct! Wrong!

భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ టీకా అభ్యర్థి పేరు ఏమిటి?

Correct! Wrong!

అన్‌లాక్ 2.0 కింద , కేంద్ర ప్రభుత్వం కంటెమెంట్ జోన్‌లలో లాక్‌డౌన్‌ను ఏ తేదీ వరకు పొడిగించింది?

Correct! Wrong!

ప్రధాన మంత్రి గారిబ్ కళ్యాణ్ యోజనను ఏ నెల వరకు పొడిగించాలని కేంద్రం ప్రకటించింది?

Correct! Wrong!

వివాదాస్పద జాతీయ భద్రతా చట్టాన్ని ఏ దేశం ఆమోదించింది?

Correct! Wrong!

బ్యాంకు, కోర్టు ఉద్యోగులు స్థానిక రైళ్ల ద్వారా ప్రయాణించడానికి అనుమతించమని రైల్వేకు ఏ రాష్ట్రం అభ్యర్థించింది?

Correct! Wrong!

సెపరేటిస్ట్ కాశ్మీరీ నాయకుడు సయ్యద్ అలీ షా గీలానీ ఏ రాజకీయ ఫ్రంట్ నుంచి తప్పుకున్నారు?

Correct! Wrong!

ఇరాన్ కింది ప్రపంచ నాయకులలో ఎవరికి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది ?

Correct! Wrong!