డీఆర్‌డీఓ లో 57 అప్రెంటిస్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

డీఆర్‌డీఓ, సీవీ ఆడీఈలో
57 అప్రెంటిస్టు భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు
చెందిన చెన్నైలోని అవడిలో ఉన్న డీఆర్డీఓ -కంబాట్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఎస్టాబ్లిష్మెంట్(సీవీఆడీఈ).. వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

➡️ మొత్తం ఖాళీల సంఖ్య: 57

➡️ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-31,
టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటిస్-26.

➡️గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ విభాగాలు: కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, లైబ్రరీ సైన్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్,

➡️అర్హత:సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణుల
వ్వాలి.
➡️ స్టైపెండ్: నెలకు రూ.9000 చెల్లిస్తారు.

➡️టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ విభాగాలు:
కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్అండ్ కమ్యూనికేషన్, ఇన్‌స్ట్రు
మెంటేషనల్, మెకానికల్ ఇంజనీరింగ్.

➡️ అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్
డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.

➡️స్టైపెండ్: నెలకు
రూ.8000 చెల్లిస్తారు.

➡️ఎంపిక విధానం: అకడమిక్ మార్కుల ఆధరంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్య
ర్థుల్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు పిలుస్తారు. షార్ట్లిస్ట్ అయిన అభ్యర్థుల రిజిస్టర్డ్ ఈమెయిల్ కి సందేశాలు పంపుతారు.

➡️ దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు
చేసుకోవాలి

➡️నాట్స్ పోర్టల్ ద్వారా దరఖాస్తులకు చివరి తేది:
20.07.2021

➡️ సీవీఆర్ డీఈ ద్వారా దరఖాస్తులకు చివరి తేది:
28.07.2021

Online Applying & Official Website link 👇

www.mhrdnats.gov.in