• Wed. Jan 26th, 2022

Parlament Of India Notification -2021:Out

Byadmin

Jul 21, 2021

పార్లమెంట్ ఆఫ్ ఇండియాకు చెందిన సంసద్ టెలివిజన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్
ఫైనాన్స్ విభాగం నందు ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్స్/ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీ
దరఖాస్తులు కోరుతోంది.

➡️ పోస్టుల వివరాలు: హెస్ఆర్ మేనేజర్, డిజిటల్ హెడ్, సీనియర్ ప్రొడ్యూసర్,
యాంకర్ ప్రొడ్యూసర్, అసిస్టెంట్ ప్రొడ్యూసర్, గ్రాఫిక్స్ ప్రోమో జీఎస్ఎక్స్
ఆర్టిస్ట్, గ్రాఫిక్స్ స్కెచ్ ఆర్టిస్ట్, ప్రోమో ఎడిటర్, స్విచర్
.
➡️అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, బీఈ/బీటెక్, ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతో పాటు మీడియ నైపుణ్యాలు ఉండాలి

➡️వయస్సు : దరఖాస్తు చివరి తేదీ నాటికి 35 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

➡️జీతం : పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.45,000 నుంచి రూ.1,50,000
వరకు చెల్లిస్తారు.

➡️ ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

➡️దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

➡️ఈమెయిల్: sansadtvadvt@gmail

➡️ దరఖాస్తులకు చివరి తేది: 28.07.2021

Official Website Link 👇

http://loksabhaph.nic.in/

Notification PDF Download Link 👇

https://drive.google.com/file/d/1R5bqcpMNdyGBbaZkSYzFMENh74Y5WJoK/view?usp=drivesdk