న్యూఢిల్లీలోని టెరిటోరియల్ ఆర్మీ.. ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
➡️అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి.
➡️వయసు: 19.08.2021 నాటికి 18-42 ఏళ్ల మధ్య ఉండాలి.
➡️ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
➡️పరీక్షా విధానం: ఈ పరీక్షని మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1లో రీజనింగ్, ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్ నుంచి100 ప్రశ్నలు, పేపర్-2లో జనరల్ నాలెడ్జ్, ఇంగ్లిష్ నుంచి 100 ప్రశ్నలు అడుగుతా
రు. పేపర్-1 పరీక్షా సమయం 2గంటలు. పేపర్-2 పరీక్షా సమయం 2గంటలు.
➡️తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రం: హైదరాబాద్
➡️పరీక్ష తేది: 26.09.2021
➡️దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
➡️ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 20.07.2021
➡️ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 19.08.2021
Online Applying link 👇
www.jointerritorialarmy.gov.in