• Mon. Sep 26th, 2022

ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆ పరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ లో మేనేజర్ & స్టాఫ్ అసిస్టెంట్లు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Byadmin

Jul 26, 2021

ఏపీ ఆప్కా లో
61 మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు విజయవాడలోని ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆ
పరేటివ్ బ్యాంక్ లిమిటెడ్(ఆప్కాబ్).. ఐబీపీఎస్
ద్వారా మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి
దరఖాస్తులు కోరుతోంది.

➡️ పోస్టుల వివరాలు: మేనేజర్(స్కేల్ 1)-26,
స్టాఫ్ అసిస్టెంట్లు-35.

»➡️ మేనేజర్ (స్కేల్ 1): స్పెషలైజేషన్లు: అగ్రికల్చర్,
హార్టికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్.

➡️ అర్హత: 40శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. వివిధ స్పెషలైజేషన్ల అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై
ఉండాలి. తెలుగు, ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. వయసు:01.06.2021 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య
ఉండాలి.

➡️ విద్యార్హత స్టాఫ్ అసిస్టెంట్లు: 40 శాతం మార్కు
లతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. తెలుగు,
ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.

➡️వయసు: 01.06.2021 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

➡️ ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

➡️దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు
చేసుకోవాలి.

➡️ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 05.08.2021

➡️ ఆన్లైన్ టెస్ట్ తేది: 2021 సెప్టెంబర్ మొదటి వారం

Online Applying & Official Website Link 👇

https://www.apcob.org.

Official Notification PDF Download Link 👇

https://drive.google.com/file/d/