ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏపీ సోషల్ వెల్ఫేర్
రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ
(ఏపీఎస్టబ్ల్యూఆర్ ఈ ఐఎస్)కి చెందిన సెక్రటరీ కార్యాలయం.. ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది
➡️పోస్టుల వివరాలు: ప్రిన్సిపల్-01(ఎస్సీ),
ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ)-8(ఎ
స్సీ-17, ఎస్టీ-21), కేర్ టేకర్/వార్డెన్ (ఎస్సీ-
04, ఎస్టీ-03)
➡️ఎంపిక విధానం: ఎలాంటి రాత, మౌఖిక పరీ
క్షలు నిర్వహించరు. సంబంధిత అర్హత పరీక్షలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
➡️ దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు
చేసుకోవాలి.
➡️ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 16.08.2021
Online Applying Link &Official Website link 👇