ఇండియన్ ఎయిర్‌ఫోర్స్లో గ్రూప్-సీ సివిలియన్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్
శాశ్వత ప్రాతిపదికన గ్రూప్-సీ సివిలియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

➡️పోస్టుల వివరాలు: ఎల్డీసీ, కార్పెంటర్,పెయింటర్, మెస్ స్టాఫ్, ఎంటీఎస్, స్టోర్ కీపర్,
హిందీ టైపిస్ట్, కుక్, డ్రైవర్ తదితరాలు.

➡️విద్యా అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెష
లైజేషన్లో పదో తరగతి, ఇంటర్మీడియట్,గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. డ్రైవింగ్
లైసెన్స్, హిందీ, ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ ఉండాలి.

➡️ వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఓబీసీ అభ్యర్థులకు 3ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధు
లకు 5ఏళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు
లభిస్తుంది.

➡️ఎంపిక విధానం: అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి..
ఆ తర్వాత రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో
మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.రాతపరీక్షలో మొత్తం నాలుగు విభాగాలు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్
ఎబిలిటీ, జనరల్ ఇంగ్లిష్,
జనరల్ అవేర్నెనో నుంచి ప్రశ్నలు వస్తాయి.

➡️ దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ఉద్యోగ ప్రకటనలో
తెలిపిన విధంగా సంబంధిత ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ లో అందేలా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

➡️ దరఖాస్తులకు చివరి తేది: 23.08.2021

➡️జీతం : 18000-25000

Online Applying & Official Website Link👇

https://indianairforce.nic.in

Application Form &official Notification PDF Download 👇

https://drive.google.com/file/d/1evbG