ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ లో ఆరోగ్య మిత్ర,టీమ్ లీడర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ లో నెల్లూరు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం.. ఔట్ సోర్సింగ్
ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

➡️మొత్తం పోస్టుల సంఖ్య: 21

➡️పోస్టుల వివరాలు: ఆరోగ్య మిత్ర-18, టీమ్
లీడర్-03.

➡️ఆరోగ్య మిత్ర: అర్హత: బీఎస్సీ (నర్సింగ్), ఎమ్మె
స్సీ(నర్సింగ్), బీఫార్మసీ, ఫార్మసీ డీ, బీఎస్సీ
ఎంఎల్టీ) ఉత్తీర్ణులవ్వాలి. మంచి కమ్యూనికే
షన్ స్కిల్స్ తో పాటు తెలుగు, ఇంగ్లిష్ పై పట్టు
ఉండాలి. వయసు: 65 ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.12,000 చెల్లిస్తారు.

➡️టీం లీడర్: అర్హత: బీఎస్సీ(నర్సింగ్), ఎమ్మెస్సీ
(నర్సింగ్), బీఫార్మసీ, ఫార్మసీ డీ, బీఎస్సీ (ఎం
ఎల్) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో
రెండేళ్ల అనుభవంతోపాటు మంచి కమ్యూనికే
షన్ స్కిల్స్ ఉండాలి. తెలుగు, ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాలి.

➡️వయసు: 65ఏళ్లు మించకూడదు.

➡️జీతం: నెలకు రూ.15,000 చెల్లిస్తారు.

➡️ఎంపిక విధానం: విద్యార్హతలు, కంప్యూటర్
స్కిల్స్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

➡️ దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు
చేసుకోవాలి.

➡️అడ్రస్ : దరఖాస్తును డిస్ట్రిక్ కోఆర్డినేటర్,డీటీ.వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్, గవ
ర్నమెంట్ జనరల్ హాస్పిటల్, నెల్లూరు చిరునామాకు పంపించాలి.

➡️దరఖాస్తులకు చివరి తేది: 03.08.2021

Online Applying & Official Website Link 👇

spsnellore.ap.gov.in

Official Notification PDF Download 👇

https://drive.google.com/file/d/19VX11AjXdglqeNbelYXKM_8J1WuPlnSe/view?usp=drivesdk