North Central Railway Notification Release For 1664 Posts

నార్త్ సెంట్రల్ రైల్వేలో
1664 అప్రెంటిస్ ఖాళీలు
నార్త్ సెంట్రల్ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్
మెంట్ సెల్(ఆర్ఆర్‌సీ).. ప్రయాగరాజ్ ప్రధాన
కేంద్రంగా వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి
దరఖాస్తులు కోరుతోంది.

➡️మొత్తం ఖాళీల సంఖ్య: 1664

➡️ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, కార్పెంటర్,
ఎలక్ట్రిషియన్, పెయింటర్, మెకానిక్, వైర్
మెన్, ప్లంబర్ తదితరాలు.

➡️విద్యా అర్హత: 10+2 విధానంలో పదో తరగతి
ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్),
వైర్మెన్, కార్పెంటర్ పోస్టులకు ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.

➡️ వయసు: 01.09.2021 నాటికి 15 ఏళ్ల నుంచి
24ఏళ్ల మధ్య ఉండాలి.

➡️ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో
సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

➡️దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

➡️ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 02.08.2021

➡️ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 01.09.2021

Official Notification PDF Download Link 👇

https://drive.google.com/file/d/1CfJEMRYL5

Online Applying Link 👇

https://www.rrc pryi.org