విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో టెక్నీషియన్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

తిరువనంతపురంలోని భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి చెందిన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్(వీఎఫ్ఎస్ సీ).. సదరన్ రీజియన్ (కేరళ,
తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,
పుదుచ్చేరి)లో.. అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖా
స్తులు కోరుతోంది.

➡️మొత్తం ఖాళీల సంఖ్య: 158

➡️ఖాళీల వివరాలు: ఆటోమొబైల్ ఇంజనీరింగ్-
08, కెమికల్ ఇంజనీరింగ్-25, సివిల్ ఇంజనీ
రింగ్-08, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్-15,
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్-10, ఎలక్ట్రానిక్స్ ఇంజ
నీరింగ్-40, ఇన్ స్ట్రుమెంట్ టెక్నాలజీ-06,
మెకానికల్ ఇంజినీరింగ్-46.

➡️ శిక్షణా వ్యవధి: ఏడాది

➡️ అర్హత: కనీసం 60 శాతం మార్కులకు తగ్గకుండా సంబంధిత సబ్జెక్టుల్లో మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.

➡️వయసు: 04.08.2021 నాటికి 30ఏళ్లు మించ
కుండా ఉండాలి

➡️ఎంపిక విధానం: డిప్లొమాలో సాధించిన మెరిట్
మార్కులు, రిజర్వేషన్ కేటగిరీల ఆధారంగా
ఎంపికచేస్తారు.

➡️దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాలి

➡️ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 04.08.2021

Online Applying Link & official Website 👇

www.vssc.gov.in