• Wed. Jul 6th, 2022

విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఎస్సీ/ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Byadmin

Aug 5, 2021

విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఎస్సీ/ఎస్టీ
బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

➡️పోస్టుల వివరాలు: టైపిస్ట్-01, రికార్డ్ అసిస్టెంట్-02,
జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్-01, డ్రాప్స్ మన్-01,
అటెండర్-02, గార్డెనర్-02, మెస్ బాయ్/మెయిడ్-06,
సెక్యూరిటీ గార్డ్-07, పంప్ అటెండర్-04, కార్పెంటర్-01,
ప్లంబర్-03, బాయిలర్-01, ఎలక్ట్రిషియన్-01, వైండర్-01.

➡️అర్హత: పోస్టుల్ని అనుసరించి ఏడు, పదో తరగతి, ఐటీఐ (డ్రాప్స్ మెన్), బీఎస్సీ, బ్యాచిలర్స్ డిగ్రీ
ఉత్తీర్ణులవ్వాలి. టైపింగ్, ఇతర కంప్యూటర్ నైపుణ్యాలు
తెలిసి ఉండాలి.

➡️వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 47ఏళ్ల మధ్య
ఉండాలి.

➡️ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కుల ప్రాతిపదికన షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని మెడికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

➡️దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తును రిజిస్ట్రార్, ఏయూ, విశాఖపట్నం, ఏపీ
చిరునామాకు పంపించాలి.

➡️దరఖాస్తులకు చివరి తేది: 31.08.2021

Online Applying & Official Website Link 👇

https://services.andhrauniversity.edu