Indian Oil Corporation South Region Recruitment -2021

భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) మార్కె
టింగ్ డివిజన్ సదరన్ రీజియన్ (తమిళ నాడు,
పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగా
ఇ)లో… 2021-22 సంవత్సరానికి గాను ట్రేడ్,
టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు
కోరుతోంది

➡️ మొత్తం ఖాళీల సంఖ్య: 480

➡️ విభాగాలు: ఐటీఐ/అకౌంటెంట్/డేటా ఎంట్రీ
ఆపరేటర్-ఫ్రెషర్/స్కిల్ సర్టిఫికేట్ హోల్డర్స్/
రిటైల్ సేల్స్ అసోసియేట్-ఫ్రెషర్/స్కిల్
సర్టిఫికేట్ హోల్డర్స్, టెక్నీషియన్ (డిప్లొమా)
అప్రెంటిస్.

➡️దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు
చేసుకోవాలి.

➡️ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 13.08.2021

➡️ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది:28.08.2021

Online Applying Link 👇

www.iocl.com