• Wed. Jul 6th, 2022

కోల్ ఇండియాలో 588 మేనేజ్ మెంట్ ట్రెయినీలు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Byadmin

Aug 16, 2021

భారత ప్రభుత్వ మహారత్న కంపెనీ.. కోల్ ఇండియా లిమిటెడ్.. మేనేజ్మెంట్ ట్రెయినీ
పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

➡️ మొత్తం పోస్టుల సంఖ్య: 588

➡️పోస్టుల వివరాలు: మైనింగ్-253.
ఎలక్ట్రికల్-117, మెకానికల్-134, సివిల్-57,
ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్-15,
జియాలజీ- 12.

➡️విద్యాఅర్హత: ఆయా విభాగాల్ని అనుసరించి కనీసం
60శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో
బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజనీరింగ్),
ఎమ్మెస్సీ/ఎంటెక్(జియాలజీ
/జియోఫిజిక్స్/అప్లయిడ్ జియోఫిజిక్స్)
ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా
దరఖాస్తు చేసుకోవచ్చు.

➡️ వయసు: 04.08.2021 నాటికి 30ఏళ్లు మించకూడదు.

➡️ఎంపిక విధానం: గేట్-2021 స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు..

➡️దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

➡️ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది:09.09.2021

Online Applying Link 👇

https://www.coalindia.in/