సశస్త్ర సీమాబలో SI పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ హోంమం త్రిత్వ శాఖకు చెందిన సశస్త్ర సీమా బల్ డైరెక్టర్
జనరల్ కార్యాలయం.. గ్రూప్ బీ నాన్ గెజిటెడ్
కంబాటైజెడ్) అండ్ నాన్ మినిస్టీరియల్ విభా
గంలో…సబ్ ఇన్ స్పెక్టర్లు (ఎఎ) (పయనీర్,
డ్రాఫ్ట్మేన్, కమ్యూనికేషన్ అండ్ స్టాఫ్ నర్సు
ఫిమేల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

➡️ పోస్టుల వివరాలు: ఎన్ఏ పయనీర్) – 18,
ఎన్ఏ (డ్రాప్స్ మెన్) -08, ఎస్ఈ (కమ్యూనికేష
న్)-56, ఎస్ఏ(స్టాఫ్ నర్సు/ ఫిమేల్) -39

➡️అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, రెండేళ్ల డ్రాప్ట్ మెన్స ట్రేడ్ సర్టిఫికెట్ , డిప్లొమా నర్సింగ్), సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

➡️ వయసు: పోస్టుల్ని అనుసరించి 18 నుంచి 30
ఏళ్ల మధ్య ఉండాలి

➡️దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు
చేసుకోవాలి

➡️ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది:14.09.2021

Online Applying Link 👇

http://www.ssbrectt.gov.in/