ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో స్త్రీ శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది
ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది
➡️మొత్తం ఖాళీలు: 288
1) అంగన్వాడీ కార్యకర్త: 50
2) అంగన్వాడీ సహాయకురాలు: 225
3) మినీ అంగన్వాడీ కార్యకర్త: 13
➡️అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు స్థానిక వివాహిత మహిళ
అయి ఉండాలి.
➡️వయసు: 01-07-2021 నాటికి 21 నుంచి 35 ఏళ్ల లోపు ఉండాలి.
➡️ఎంపిక విధానం: పదో తరగతి ఉత్తీర్ణత, ఓరల్ ఇంటర్వ్యూ, ఇతర వివరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
➡️దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
➡️దరఖాస్తులకి చివరి తేది: 31.08.2021.
➡️ఆఫ్ లైన్ అప్లికేషన్ ఫామ్ పంపాల్సిన చిరునామా : స్త్రీ శిశు అభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయం,
కడప, ఆంధ్రప్రదేశ్
Official Notification PDF Download 👇
https://drive.google.com/file/d/1c7Vs
Application Form Download Link 👇
https://drive.google.com/file/d/1F8q