• Mon. Sep 26th, 2022

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ,SEEDAP ఆధ్వర్యంలో 27-08-2021 న మెగా జాబ్ మేళా

Byadmin

Aug 27, 2021

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ,SEEDAP ఆధ్వర్యంలో ప్రముఖ బహుళ జాతి కంపెనీల నందు పని చేయుటకు అర్హత గల గ్రామీణ నిరుద్యోగయువతీయువకులకు ఉద్యోగ అవకాశం కలదు.

ఈ నెల తేది : 27.08.2021 శుక్రవారము ఉదయం 10.00 గంటలకు ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలు జరుగును.

ఇంటర్వ్యూ లో పాల్గొంటున్నారు కంపెనీస్ : గ్రీన్ టెక్, హీరో మోటర్ కోర్ప్, అపోలో ఫార్మసీ

మొత్తం ఖాళీలు : 297

వయసు : 18-30 ఇయర్స్

జీతం : 9500 – 15,000/- రూ

విద్యార్హత : 10th, ఇంటర్, ITI, డిగ్రీ, డిప్లొమా

జాబ్ మేళా నిర్వహించు ప్రదేశం : సంఘమిత్ర కార్యాలయము, కోవురు మండలం, నెల్లూరు జిల్లా

పై అర్హతలు గల వారు బయోడేటా , రేషన్ కార్డు, విద్యార్హత సర్టిపికట్స్ జిరాక్స్ కాపీలతో పాటు పాస్ పోర్టు
సైజు పొటోలు తీసుకుని తేది : 27.08.2021 శుక్రవారము ఉదయం 10.00 గంటలకు పై చిరునామా నందు ఇంటర్యూలకు హాజరు కావలెను. ఇంటర్వ్యూకు హాజరగు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించవలను మరియు సామాజిక దూరం పాటించవలెను.

వివరములకు: 9949712892, 9553945387 మరియు 8985120012 కు సంప్రదించగలరు

జాబ్ మేళా నోటిఫికేషన్ PDF కోసం కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి 👇

https://drive.google.com/file/d/