• Mon. Sep 26th, 2022

ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Byadmin

Aug 28, 2021

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది

మొత్తం ఖాళీలు : 504

ఖాళీలా వివరాలు : అంగన్వాడీ కార్యకర్త : 110
మినీ అంగన్వాడీ కార్యకర్త : 85
అంగన్వాడీ సహాయకురాలు : 309

దరఖాస్తు ప్రారంభ తేది :ఆగస్టు 26-2021

దరఖాస్తు చివరి తేది : సెప్టెంబర్ 09-09-2021

జీతం : అంగన్వాడీ కార్యకర్త కు – 11,000
మినీ అంగన్వాడీ కార్యకర్త & అంగన్వాడీ సహాయకురాలికి -7,000

విద్యార్హత : 10th,7th

వయస్సు : 35 సంవత్సరాల లోపు ఉండాలి

Application Form & Official Notification PDF Download Link 👇

https://drive.google.com/file/d/

Official Website Link 👇

https://chittoor.ap.gov.in/notice