అసని తుఫాన్ వాతావరణ అధికారులు అంచనాలను తారుమారు చేసి వాయువ్య దిశ నుంచి పశ్చిమ వాయువ్య దిశ గా ప్రయాణిస్తూ ap తీరానికి చేరువైంది ప్రస్తుతం మచిలీపట్నం కి 50 KM దూరంలో కేంద్రీ కృతమైవుంది
ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకువస్తున్న అసని తుఫాన్ ప్రస్తుతం ఎక్కడ ఉంది దాని గమనం ఎటు వైపు ఉందో తెలుసు కోవాలి అనుకుంటే కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి తెలుసు కోండి 👇
https://www.windy.com/?13.208,83.529,6