APSSDC MEGA JOB MELA 15-11-2022

APSSDC MEGA JOB మేళా

జాబ్ మేళా పేరు : అన్నమయ్య జిల్లా మెగా జాబ్ మేళా 15-11-2022 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల

జాబ్ మేళా ప్రారంభ తేదీ : 15-11-2022

జాబ్ మేళా ముగింపు తేదీ : 15-11-2022

జాబ్ మేళా జరుగు ప్రదేశం : ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, రాయచోటి, అన్నమయ్య జిల్లా

జాబ్ మేళాలో పాల్గొంటున్న కంపెనీస్ ఉద్యోగాలు వివరాలు :

▪️మెడి అసిస్టెంట్ – ఇన్‌బౌండ్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్

విద్యార్హత : ఇంటర్, డిగ్రీ

జాబ్ ప్రదేశం : బెంగళూరు

వయసు : 18-25

జీతం : 13,000/-

▪️కియా మోటార్స్ – నీమ్ ట్రైనీ

విద్యార్హత : డిప్లొమా

జాబ్ ప్రదేశం : పెనుగొండ

వయసు : 18-25

జీతం : 14,000./-

▪️జస్టడయల్ – బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్

వి ద్యార్హత : ఏదైనా డిగ్రీ

జాబ్ ప్రదేశం : అన్నమయ్య జిల్లా,కడప

వయసు : 18-35

జీతం : 22,500/-

▪️బైజుస్ – ఎడ్యుకేషన్ కౌన్సిలర్

విద్యార్హత : ఏదైనా డిగ్రీ

జాబ్ ప్రదేశం : కడప,బెంగళూరు, హైదరాబాద్, అన్నమయ్య జిల్లా

వయసు : 18-30

జీతం : 18,000/-

▪️ఫ్లిప్కార్ట్ : వాయిస్ & నాన్ వాయిస్

వి ద్యార్హత : ఏదైనా డిగ్రీ

జాబ్ ప్రదేశం : వర్క్ ఫ్రమ్ హోమ్

వయసు : 18-30

జీతం : 18,000/-

JOB MELA ONLINE REGISTRATION LINK 👇

https://apssdc.in/home/candidateregist

JOB MELA NOTIFICATION DETAILS LINK 👇

https://apssdc.in/home/homenewsupdat