ఆంధ్రప్రదేశ్ లో 6100 పోలిస్ కాన్స్టేబుల్ ఉద్యోగాలు భర్తీ లో భాగంగా ఫిజికల్ ఈవెంట్స్ కి సంబందించిన హాల్ టికెట్స్ విడుదల.
ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ లో పాస్ ఐన అభ్యర్థులు మార్చ్ 10 వరకు ఈవెంట్స్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు….. అభ్యర్థులు కింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి వారి రిజిస్ట్రేషన్ నెంబర్, ఫోన్ నెంబర్, పుట్టిన తేది ఎంటర్ చేసి ఈవెంట్స్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు
AP POLICE CONSTABLE PET/PMT HALLTICKETS DOWNLOAD link 👇